Authentic Telangana Veg Pickles
If you miss the taste of pickles that your grandmother used to make every summer, you are in the right place. Our veg pickles are made with fresh, seasonal vegetables—like crisp mangoes, tangy tomatoes, and tender gongura leaves—sourced directly from local farms. We use only cold-pressed groundnut oil and hand-pounded spices to get that perfect balance of salt, spice, and sourness. No artificial colors or preservatives here; just the same simple, bold flavors that make even a plain bowl of curd rice feel special.
మన ఇంటి రుచి వెజ్ పచ్చళ్లు
అమ్మమ్మలు, అమ్మలు ఇంట్లో ఎంతో ప్రేమగా పెట్టే ఆ పాతకాలం పచ్చడి రుచి మీకు గుర్తుందా? తంగేడు ఫుడ్స్ వెజ్ పచ్చళ్లు సరిగ్గా అలాగే ఉంటాయి. తాజా కూరగాయలు, గానుగ నూనె, ఇంట్లోనే దంచిన ఆవపిండి, మెంతిపిండితో వీటిని తయారు చేస్తాము. రంగులు గానీ, కెమికల్స్ గానీ అస్సలు వాడము. వేడి అన్నంలో ముద్ద పప్పు, నెయ్యి వేసుకుని మా ఆవకాయ లేదా టొమాటో పచ్చడితో తింటే.. ఆ రుచే వేరు! ఒక్కసారి తింటే చాలు, ఆ పాత రోజులు గుర్తొస్తాయి