Menu

Powders 
Powders

Featured

Authentic Telangana Podulu

Tired of store-bought powders that have no smell or taste? Our Podulu are made just like how they are at home. We take fresh ingredients like Moringa (Munagaku), flaxseeds, and roasted lentils, and hand-pound them to make sure the aroma stays trapped inside. No machines, no chemicals—just pure, healthy spice powders that make a simple plate of rice and ghee taste like a feast. It’s the easiest way to add a bit of health and a lot of flavor to your daily meal.

అచ్చమైన ఇంటి రుచి పొడులు

బజార్లో దొరికే ప్యాకెట్ పొడుల్లో ఆ రుచి, వాసన ఉండవు. కానీ మన తంగేడు పొడులు అలా కాదు! మునగాకు, అవిసె గింజలు, వేయించిన పప్పులు.. ఇలా వేటికైనా సరే, రోట్లో వేసి దంచినట్లుగా ఆ పాత పద్ధతిలోనే తయారు చేస్తాము. ఎటువంటి రంగులు, ప్రిజర్వేటివ్స్ కలపము. వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ పొడులు తింటే, ఆ కమ్మని రుచే వేరు. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి!