Grand Heritage Non-Veg Pickles
If you are looking for that real, home-cooked Telangana taste, our non-veg pickles are exactly what you need. We use fresh meat (never frozen!), fry it until it's just right, and mix it with our own ginger-garlic paste and cold-pressed groundnut oil. Whether it’s the juicy chicken with bone or the spicy mutton, there are no chemicals or "company-made" powders here—just the same bold, spicy flavor you’d find in a village home.
అచ్చమైన ఇంటి పద్ధతి నాన్-వెజ్ పచ్చళ్లు
పక్కా లోకల్ స్టైల్‌లో, మన ఇంట్లో చేసుకునేటట్లు ఉండే చికెన్, మటన్ పచ్చళ్లు కావాలా? అయితే తంగేడు ఫుడ్స్ మీకోసమే. బయట దొరికే రంగులు, ప్రిజర్వేటివ్స్ ఏమీ వాడకుండా.. తాజా మాంసం, గానుగ నూనె, ఇంట్లోనే దంచిన మసాలాలతో వీటిని తయారు చేస్తాము. వేడి అన్నంలో కలిపి తిన్నా, దోశలో నంజుకున్నా ఈ రుచే వేరు. ఒక్కసారి తింటే ఆ పాత రోజులు గుర్తొస్తాయి.